మాన్యుడు-సామాన్యుడు

కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్!
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా!!

భావం:కావ్యాలు, శాస్త్రాల పఠనంతో, మనోహ్లాదకరమైన వినోదాలతో బుద్ధిమంతులు సమయాన్ని గడుపుతారు. మూర్ఖులు సురాపానాది దురభ్యాసాలతోన,నిద్రతోనో,ఎవరితోనైనా పోట్లాటలతోనో కాలక్షేపం చేస్తారు.
శ్లోకాను వాదము:౼
కావ్యశాస్త్ర చర్చ కాలంబు గడుపగా
బుధ్ధిమంతు డెపుడు.పూను కొనును
తాగివాగుటందు తగవునిదుర లందు
మూర్ఖ జనులు ప్రొద్దు బుచ్చు నెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత