వాదమూ --*చర్చ

చర్చలెపుడు పెంచు శాస్త్రీయ దృష్టిని
జబ్బ బలుపుచర్చ జాడ్యమిచ్చు
తగవులాడువారు తలదూర్చి చర్చించి
రచ్చ చేయవచ్చు రాక్షసాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత