గ్రామసింహము

శునక మంత రాజ సౌధాన నున్నను
సింహ మగునె గ్రామ సింహ మంతె
అల్పు డంత తాను యధికార పీఠాన
కొలువు తీర గానె గొప్ప యగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత