అక్షరాభ్యాము ఆంగ్లములో

ఆంగ్లభాషలోన యక్షరా భ్యాసము
అనుచు పలుకనేల యాంధ్రులార!
తెలుగు నేలలోని తెగులువైతివకట
వేపమందు నీకు వేయదగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత