ఉచితమా ఉచితము?

ఉచితమెపుడుకూడనుచితంబుకాదయ్య
విద్యవైద్యన్యాయ విధులుదక్క
బధ్ధకంబుపెంచు పౌరుల కెప్పుడు
మప్పరాదు ప్రభుత బాధ్యతొదలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత