"సీ"రియల్స్

పగలురగులుచుండు పాతకపుకథల
వండివార్చిచున్న వారిదృష్టి
ప్రజలపాడుచేయు పన్నాగముండుట
తెలుసుకొనగ వలయు తెలివితోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత