తెలుసూ-తెలియదు

తెలియదన్న తెలుప తెలుపగలరెవరైన
అన్ని తెలుసు ననచు అతశ యంబు
చూపువాని కంత చుక్కలె చూపును
జ్ఞాన మెవరి సొమ్ము జగతిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత