ఆంగ్లవ్యామోహము

తెలుగు వల్లననుచుతెగనీల్గుతండ్రికి
మమ్మిడాడిపిలుపు మధురమాయె
అమ్మనాన్నలనినయవమానపడుచుండు
ఆంగ్లరోగమొకటియావహించె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత