ప్రణవమూ -పరమార్థము

ప్రణవమందుకలదు పరమార్థ మంతయు
వేదసమ్మితంబు వేద్యమిదియె
ఆదియంతమనకయంతయునిండిన
బ్రహ్మ తత్త్వమిదియె బాలలార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత