రాఘవేంద్రస్వామి

రాఘవేంద్ర గురువు రక్షించు లోకాన్ని
సత్యధర్మ రతుడు సర్వ సాక్షి
కల్పవృక్ష సముడుకామితాలొన గూర్చు
వగపు తీర్చు వాడ ! వందనాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత