హనుమ

ఆవుగిట్టవోలె యంబోధిమారగా
దనుజలెల్లరైరిదోమలట్లు
రామకావ్యమందురమణీయరత్నమ్ము
హనుమచరితమంత యధ్బుతమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత