సంపద - సంతోషము

సంపదున్నచాల సంతోషముగును
కొనగవచ్చుకొండకోతినైన
డబ్బుదస్కమున్న ధరలొన దొరకని
వస్తుజాతముండు వసుధలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత