బడిఘంట

చివరి ఘంట కొట్ట చివురించు నగమోము
పగటి బడలికంత పారి పోవు
అమ్మ చేత తిండి నమృతోపమానమ్మ
బాల్య స్మృతుల మనసు పరవశించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత