తనది కాని పనిలో తలదూర్చడం

తనదికాని పనిలొ తలదూర్చువాడికి
దవడ పేలుటెపుడుతథ్యమోయి
ఎన్నిపండ్లురాలె యెంచవలయునింక
ఉన్న పండ్లుదక్కె నుండుమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత