శారదాంబకరుణ

శారదాంబకరుణ చంద్రమౌళీశ్వర
పదభక్తి గురువుల పాదసేవ
జన్నజన్నాంతర సంస్కార లభ్యము
కోరుచుంటినినేను కోర్కెమీర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత