ఇంటిదొంగ

శస్త్రధారులైన శాత్రవుల్ రారయ్య
బయటినుంచి యాక్రమించదలచి
కలముచేతబట్టీ కలహాలుపెంచగా
ఇంటిలోనెకలడుయింటిదొంగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత