ఉద్యోగవిజయం

39 సంవత్సరాల క్రిందట ఇదే రోజు నవభారత ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి,విజయవంతంగా 33 సంవత్సరాలు విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి ప్రేమాదరాలను అభిమానాన్ని చూరగొన్నాను‌ "శీల నిర్మాణము ,వ్యక్తిత్వవికాసము,అనే స్వామీ వివేకానందల ఆశయాలను ఆచరించడానికి అనునిత్యం ప్రయత్నించాను. ఆ కృషిలో ఎంత వరకు సఫలమయ్యానో నా విద్యార్థులే తెలపాలి.నేను చదువుకున్న ,పెద్దలవలన విన్న అనుభవం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని యథాశక్తి పంచిపెట్టాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత