మాయామానుషవిగ్రహుడు

జగతినిద్ర బుచ్చు జగదీశ్వరుండంత
అభినయించు నటన యబ్బురమ్మె
నందనందనుండు నవనీతచోరుని
మనసుదొంగలించ మనవిసేతు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత