తెలుగు వాడు

తెలుగు చదువు వాడు తెలివితక్కువ వాడు
ఆంగ్లమందుచదువ యధికుడనెడు
వెర్రితలుపు యిపుడు వేసవియెండట్లు
మంగలంబువోలె మండుచుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత