అన్నపూర్ణతల్లి

అన్నపూర్ణవమ్మయార్తిజనులకెల్ల
ఆశ్రయంబునీవుయాద్యశక్తి
జ్ఞానభిక్షనొసగి జ్ఞాతపరచవమ్మ
కాశివాసఫలము కాంక్షదీర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత