సాహసము-సామర్థ్యము

సాహసించుకున్న సామర్థ్యమేరీతి
 తెలియగలదునరుని తెగువ మనకు
బ్రతుకు సమరమందు ప్రబలుడౌవీరుండు
జయముపొందునోయిజగతిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత