మరచిపోదగినది

ఏది మరచిపోవ యోగ్యమోయెరిగిన
మనుజుడెపుడుచూడ మంచివాడె
దైవదత్తమైన దివ్యమౌ వరమది
వ్యర్థసంచయమ్ము  వాంచితమ్మె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత