అమ్మ!

అమ్మకన్నయెవరునాద్యగురువులోయి
స్తన్యమొసగిమనకు శక్తినొసగు
మాతృమూర్తివలన మానవోత్తములైరి
దేశభక్తికలిగినట్టి ధీరవరులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత