రాహులు-రాహుగ్రహము

పగటికలలకనుట ప్రతివారి సొత్తోయి
పిల్లి మెడనుగంట పెద్ద కథయె
రాహులుండుమీకు రాహుగ్రహమగుట
లోక సిధ్ధమైన లోపమోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత