నిత్యసత్యము

మదిని నుండవలయమమతానురాగాలు
మోవితీపి పలుకు మోసపుచ్చు
అరచియాగ్రహాన్ని యతి చేయవచ్చును
మదిని చేర్చబోకు మత్సరాన్ని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత