సారమేయసమస్య

సారమేయమంత శంకించె తానెంత
కుక్కమాంసమైన కూరవండి
తిండరకట చీనితిండీపోతులెపుడు
సర్వభక్షణంబు శాస్త్రమాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత