అలసినట్టిబుధ్ధి

అలసినట్టి బుధ్ధి యాలోచనంబంత
సవ్యరీతిచేయ చాలదోయి
శాంతమానసంబు చక్కనౌ రీతిగా
తీర్చిదిద్ది నోయి తీరుగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత