మర్కటభక్తి

మర్కటంబుతానుమాహేశులింగమ్ము
పూజసేయదలచె పూర్ణభక్తి
తనువువేరుగాని తత్త్వంబు లాక్కుంటే
పూర్వజన్మమందు పుట్టుకేమొ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత