అందగాడు

అందగాడిననుచునందరనినమాట
నిజమెయన్న మాట నిగ్గుతేలె
ఎవరికున్నదోయి యింతసౌందర్యము
నాకుదక్కనింక నరునికేది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత