అణా--ఆంగ్లము

ఆంగ్ల ప్రభుత తెలుగునాదరించెనపుడు
నాణెమందు తెలుగు నాదరించి
తెలుగునేతలేమొతెరుమరుగుజేయ
జతనమంత జేయజాలినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత