శునకసంహిత

ఉన్నతాసనాననున్నంతమాత్రాన
కుక్కయగునెజగతి కువలయంబు
దాలిగుంటకుక్కదర్పంబుచూపిన
నవ్విపోదురోయి నమ్మరెవరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత