అనురాగము

ఆలుమగలకున్నయనురాగ మందున
అమృతమేమిఘనముయనుభవాన
తల్లిరుణముతీర్చుతనయుని కన్నట్టి
తనయుడున్న యట్టి ధరణి ఘనము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత