అమ్మ ప్రేమ

అమ్మకంటినలుసునరికాలిముల్లైన
ఓర్వలేనునేను నూపిరున్న
అమ్మసంతసమ్మునమరావతితుల్యము
ఇంతవరముచాలు యిలనునాకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత