సంతోషము

సంతసమ్ముపొంద సరుకుతోపనిలేదు
అంతరంగమందు నదియెకలదు
నీదుతలపులోనె నిఖిలమ్ముకలదోయి
వెర్రితనముపూని వెదక నేల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత