గోపబాలుడు

గోవు నెక్కినట్టి గోపాల బాలుండు
గోరుముద్ద రుచిని కోరుటెల్ల
బాలలీలకాదు పరమాత్ము దయయంచు
ఆలమందయంత హర్ష మొందె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత