కాళికాదేవి

కరుణ రసము దాచి కాఠిన్యముంజూపి
జగతిరక్షజేయు జననివీవు 
ఉగ్రరూపమొదిలి నుర్వినేలవలయు
వేద్యపరచెగాదె వేదమిట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత