ప్రణయ కలహం

తనువుగాయ పడగ తల్లడిల్లవలదోయి
ప్రణయకలహమందు ప్రళయమౌట
సహజసిద్ధమైన సామాన్యధర్మమ్ము
ఇంతిబాధపెట్ట యేమి దక్కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత