గాన హింస

ప్రాణిహింసజేయ పలుసాధనంబులు
గాన మొకటి కలదు గాయపరుప
ఎవరి వీలు కొద్ది యేరీతియైనను
దుంప తెంపగలరు ధ్ధూర్త రీతి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత