పరుల మెప్పు

పరులమెప్పమనకు పరగడుగానగు
ఒరులమొచ్చుకొన్న  నోర్వరకట!
స్వంత దేశ ప్రభుత సొక్కదెపుడుమీక
నోటితీటదీర తిట్టచుండ్రు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత