స్వామీ వివేకానంద

మనసు నెపుడు నీవు మలినపరచబోకు
ద్వేష రోష ములచె నీర్ష్య నింపి
మంచిమనసుచేత మమతాను భావాలు
నిధిని యిట్లు నీవు నింపు మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత