వృక్ష రక్షణ

చెట్లునరకనేల సెమినార్లు  పేరుతో
వర్కుషాపులనుచు వంతలేల
ప్రకట నాలతోడ పవరుపాయంటుల
హంగునార్భటముల పొంగులేల

కానలన్ని నేడు కాంక్రీటు భవనాలు
చెరువు లన్ని చదును చేసినారు
స్వార్థ బుధ్ధి తోడ సర్వంబు ధ్వంసమ్ము
ఏమిమిగిలె నింక యేడ్పుదక్క

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత