తనయదుడుకు

తనయ దుడుకు తనము తనకుతానెతెలుపు
తండ్రికాడెగొప్ప తత్త్వవేత్త
స్వపర బేధమనుచు స్వార్థముచూడక
ఉన్న మాట పలుకు నుత్తముండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత