ఏరువాక

ఏటికేడు పంట యేపుగా పండాలి
పైరు పంట లెల్ల పచ్చగాను
ఉండ వలయు నంచు నుత్సవంబుజరుపు
పౌర్ణ మిదియె నేడు పౌరు లార

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత