గురువాక్యము

విషము మ్రింగరాదు విద్వాంసుడెపుడైన
పాముతోటి యాట పనీకిరాదు
యోగిబృందనింద రోగమ్ము తెచ్చును
ద్విజుల నిందచేయదీనుడగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత