అంబకరుణ

అంబకరుణలోనె యఖిలంబుకలదంచు
సింగమంత తలచె చిత్తమందు
తల్లిపిలుపుకొరకు తాత్పర్య బుధ్ధితో
ఎదురుచూచెనంతయెడదలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత