ఉత్తమబహుమతి

ఉపకార మన్నది యుత్తమ బహుమతి
పరులుయిత్తురనుచు భ్రాంతి వలదు
ధార్మిక ధనికులు ధరలోన కొందరే
చిలుకపలుకుల్లె తెలుపగలరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత