మాతృభాష

అమ్మమమత లాంటి యాంధ్రభాషనునేర్వ
పుణ్యముండవలయు పూర్వమందు
తెలగు"వాడి"తనము తెలుసుకొనినవాడె
ఆంధ్రుడనగ జెల్లు యవనిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత