తరురక్ష తరుణులే దక్షులు

తరువు రక్ష చేయ తరుణికే సాధ్యంబు
రావి తులసి బిల్వ వృక్ష పూజ
నిత్య మాచరించు నియమనిష్టలతోడ
దేవ వృక్ష.మనుచు దీక్ష మెరసి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత