త్యాగమయత

తాము కష్టమందు తపియించు వేళలో 
పరులమేలు కొరకు పాటుపడుగ
తపనచెందువాడు ధార్ఢ్యుడనవచ్చు
నాగరాజు మాట నమ్ము మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత