బ్రతుకు పరుగపందెమా?

పరుగు పందెమందు ప్రఖ్యాతి కొరకునై
పరుగుతీయునేల బ్రతుకునందు
భేషజంబువదిలి మేలైన రీతిగా
నీదు జీవనంబు నిలుపు మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత